Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

E20పై నేడు మోదీ నివాసానికి కేజ్రీవాల్ పాదయాత్ర

Follow Udayam on Google
శిరీష గౌడ్ Aug 04, 2026 10:09 AM జాతీయంGeneral
E20పై నేడు మోదీ నివాసానికి కేజ్రీవాల్ పాదయాత్ర - Udayam
E20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా ఆప్ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేడు ప్రధాని మోదీ నివాసానికి పాదయాత్ర చేపట్టనున్నారు. వినతిపత్రం ఇచ్చేందుకు 100 మందితో వెళ్తామని తెలిపారు. అమెరికా నుంచి ఇథనాల్ కొనుగోలుపై ట్రంప్ ఒత్తిడికి కేంద్రం తలొగ్గిందని ఆరోపించారు. అయితే ఈ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

Comments

G
Loading comments...