Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెటాపై కేజ్రీవాల్ ఆరోపణలు

Follow Udayam Digital on Google
మనీష్ రెడ్డి Aug 06, 2026 1:46 PM ఆల్ ఇండియా జాతీయ
మెటాపై కేజ్రీవాల్ ఆరోపణలు - Udayam Digital
భారత్‌లో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై ఆంక్షలు విధించారని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ విషయంపై మెటా ఇండియా కార్యాలయాన్ని పలుమార్లు సంప్రదించినా స్పష్టమైన సమాధానం రాలేదని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ20 పెట్రోల్ వివాదానికి సంబంధించిన తన పోస్టులను నియంత్రించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై మెటా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

Comments

G
Loading comments...