వార్తలకు తిరిగి వెళ్లండి

కేయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో గణితశాస్త్రం, స్టాటిస్టిక్స్ విభాగాల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 18, 19 తేదీల్లో రాష్ట్రస్థాయి ఎంటీటీఎస్ Overture-2026 నిర్వహించనున్నారు. కార్యక్రమం ప్లాటినం జూబిలీ సెమినార్ హాల్‌లో జరగనుంది.
ఈ కార్యక్రమానికి వీసీ ఆచార్య కే.ప్రతాప్ రెడ్డి, ఐఐటీ హైదరాబాద్ ఆచార్యులు డి.సుకుమార్ తదితరులు హాజరవుతారు. ముగింపు సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొ.వి.రామచంద్రం పాల్గొంటారు.
Comments
Loading comments...

