Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీదొడ్డిలో వాల్మీకి జయంతి వేడుకలపై సమావేశం

Follow Udayam on Google
Harika Oct 07, 2026 3:01 PM జోగులాంబ గద్వాల్ General
కేటీదొడ్డిలో వాల్మీకి జయంతి వేడుకలపై సమావేశం - Udayam
కేటీదొడ్డి మండలం నందిన్నెలోని ఆంజనేయస్వామి ఆలయంలో బుధవారం వాల్మీకి సేవా సమితి నాయకులు సమావేశమయ్యారు. ఈ నెల 26న నిర్వహించనున్న మహర్షి వాల్మీకి జయంతి వేడుకలపై చర్చించారు. ప్రతి గ్రామంలో వేడుకలు నిర్వహించేలా బోయ వాల్మీకులకు అవగాహన కల్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...