Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ వీఆర్వో పీఏలకు హైకోర్టులో ఊరట

Follow Udayam on Google
Uday Bhaskar Sep 11, 2026 8:31 PM రంగారెడ్డిGeneral
కేటీఆర్ వీఆర్వో పీఏలకు హైకోర్టులో ఊరట - Udayam
ఈ నెల 7న అసెంబ్లీ ఘటనకు సంబంధించి కేటీఆర్ పి ఆర్ ఓ, పిఏలకు హైకోర్టులో ఊరట లభించింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అసెంబ్లీ వద్ద అడ్డుకున్న సమయంలో చోటుచేసుకున్న పరిణామాలపై సైఫాబాద్ పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే కేసు దర్యాప్తులో ఉన్నప్పటికీ, వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.

Comments

G
Loading comments...