వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ దోపిడీని ఎండగట్టినందుకే తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని సవాల్ విసిరిన ఆయన, ఖైరతాబాద్ ఉపఎన్నిక అంటే ప్రభుత్వానికి భయమని ఆరోపించారు.
Comments
Loading comments...

