వార్తలకు తిరిగి వెళ్లండి
సిరిసిల్లలో శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవంలో పాల్గొని తిరిగి వస్తున్న కేటీఆర్‌కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎదురుపడ్డారు. ఇద్దరూ పరస్పరం పలకరించుకున్నారు.
ఈ సమయంలో కార్యకర్తలు సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేయడంతో అక్కడ సందడి నెలకొంది.
Comments
Loading comments...

