వార్తలకు తిరిగి వెళ్లండి

పుణెలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో కాబోయే భార్య సియా సహా ముగ్గురు నిందితులపై పోలీసులు 5,053 పేజీల భారీ ఛార్జ్‌షీట్‌ను వడ్గావ్ మావల్ కోర్టులో దాఖలు చేశారు.
నేరానికి పాల్పడేందుకు సినిమాలు, పాడ్‌కాస్ట్‌ల ద్వారా ప్రణాళిక రచించడంతో పాటు నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో ఉచ్చు బిగించినట్లు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి.
Comments
Loading comments...

