వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు గిద్దె రాజేష్ కోరారు. ఈ మేరకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు విజ్ఞప్తి చేశారు.
దురాజ్‌పల్లిలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో వాసుదేవరెడ్డి చేసిన సేవలను గుర్తించి, రాజకీయాల్లో వికలాంగులకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

