Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసముద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం

Follow Udayam on Google
Harika Nov 04, 2026 4:43 PM మహబూబాబాద్ General
కేసముద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం - Udayam
కేసముద్రం మున్సిపాలిటీలోని 13వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం, మొదటి ముద్ద కార్యక్రమం నిర్వహించారు. చైర్‌పర్సన్ బానోత్ సునీత, వైస్ చైర్‌పర్సన్ డా. అల్లం రమ కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. చిన్నారులు పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఎదగాలని, విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని వారు తెలిపారు.

Comments

G
Loading comments...