Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసముద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 11:22 AM మహబూబాబాద్ General
కేసముద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం - Udayam
కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని పూలే సెంటర్‌లో బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేశ్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ‘భారత్‌ మాతాకీ జై’, ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు పొదిల నరసింహారెడ్డి, బోగోజు నాగేశ్వరాచారి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...