వార్తలకు తిరిగి వెళ్లండి

కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి తెలిపారు. సద్దుల బతుకమ్మ, శని, ఆదివారాలు, దసరా పండుగ సందర్భంగా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు.
రైతులు ఈ నెల 22న సరుకులు తీసుకురావాలని సూచించారు. బయట విక్రయించకుండా మార్కెట్లోనే అమ్మి అధిక ధర పొందాలని కోరారు.
Comments
Loading comments...

