Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్‌కు ఓటు వేయనందుకు మమ్మల్ని క్షమించండి

Follow Udayam on Google
Girish Bidkar Sep 11, 2026 8:42 PM హైదరాబాద్General
కేసీఆర్‌కు ఓటు వేయనందుకు మమ్మల్ని క్షమించండి - Udayam
రైతు పండించిన పంటకు విలువ లేదని 22A నిషేధిత భూముల బాధిత రైతు అన్నారు. తెలంగాణ భవన్‌లో రైతు మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ మా రైతులకు అన్ని బాగా చేశారని, అయిన ఆయనకు ఓటు వేయలేదన్నారు. ఇది మా తప్పు అని, మా దురదృష్టం అని పేర్కొన్నారు. పాలిచ్చే బర్రెను అమ్మి తుర్రెను తెచ్చామని, కేసీఆర్‌కు ఓటు వేయనందుకు మమ్మల్ని క్షమించండి అని తెలిపారు.

Comments

G
Loading comments...