వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో హైదరాబాదులో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) టిమ్స్‌కు కేసీఆర్ శ్రీకారం చుట్టారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. స్థలాల గుర్తింపు, భూసేకరణ, సమస్యల పరిష్కారం బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పనులు ఆలస్యమవుతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు.
Comments
Loading comments...

