Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై AI వీడియోలు.. పోలీసులకు ఫిర్యాదు

Follow Udayam on Google
Harika Oct 05, 2026 4:07 PM హైదరాబాద్General
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై AI వీడియోలు.. పోలీసులకు ఫిర్యాదు - Udayam
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై AI వీడియోల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ ‘ఇందిరమ్మ రాజ్యం’, ‘రేర్ తెలంగాణ’ సోషల్ మీడియా ఖాతాలపై బీఆర్ఎస్ లీగల్ సెల్ టీమ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్, బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం సోషల్ మీడియా ఖాతాలు ఇలాంటి మార్ఫింగ్ మరియు ఏఐ ఫేక్ కంటెంట్‌ను వాడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా గతంలో హెచ్చరించారు.

Comments

G
Loading comments...