Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసీఆర్ దళితులకు క్షమాపణ చెప్పాలి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 09, 2026 4:58 PM జగిత్యాలGeneral
కేసీఆర్ దళితులకు క్షమాపణ చెప్పాలి - Udayam
కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద దళిత నాయకులు నిరసన తెలిపిన అనంతరం ఆ ప్రాంతాన్ని పాలు, పసుపు నీటితో శుద్ధి చేయడాన్ని కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ దుమాల రాజ్‌కుమార్ తీవ్రంగా ఖండించారు. దళితులు పాల్గొన్న ప్రదేశాన్ని శుద్ధి చేయడం కుల వివక్షకు నిదర్శనమని ఆరోపిస్తూ కేసీఆర్ దళితులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...