వార్తలకు తిరిగి వెళ్లండి

కౌడిపల్లి మండలం మనంతాయిపల్లి తండాలో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి గిరిజనులు పాలాభిషేకం చేశారు. మాజీ సర్పంచ్ జీవుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
గిరిజన తండాల అభివృద్ధికి కేసీఆర్ పెద్దపీట వేశారని వారు తెలిపారు. గిరిజన రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

