Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేసానుపల్లి రైల్వే గేట్ వద్ద ప్రయాణికులకు ఇబ్బందులు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 14, 2026 9:58 PM పల్నాడుGeneral
కేసానుపల్లి రైల్వే గేట్ వద్ద ప్రయాణికులకు ఇబ్బందులు - Udayam
దాచేపల్లి మండలం కేసానుపల్లి వద్ద తరచూ రైల్వే గేట్ పడుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్-అమరావతి మార్గంలో నడికుడి జంక్షన్ వద్ద ఉన్న ఈ గేటు దాచేపల్లి-కారంపూడి వెళ్లేందుకు ప్రధాన రహదారి కావడం, సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల ట్రాఫిక్ ఎక్కువగా ఉంటోంది. ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరైనప్పటికీ ఇంకా పనులు ప్రారంభం కాకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...