Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాని సినిమా విషయంలో కీర్తి సురేశ్ సెటైర్

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 08, 2026 4:19 PM జాతీయంవినోదం
నాని సినిమా విషయంలో కీర్తి సురేశ్ సెటైర్ - Udayam
నాని ‘ది ప్యారడైజ్‌’లో కీర్తి సురేశ్ ఐటమ్ సాంగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారంపై ఆమె స్పందించారు. పని లేకే డ్యాన్స్ నంబర్ చేస్తున్నారన్న కామెంట్‌కు సరదాగా కౌంటర్ ఇచ్చారు. నాని నటిస్తున్నది తెలుగు సినిమా అని, కన్నడ సినిమా కాదని స్పష్టం చేశారు. కీర్తి ‘ప్యారడైజ్‌’లో నటిస్తున్నారనే విషయంపై అధికారిక ప్రకటన రాలేదు.

Comments

G
Loading comments...