Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలో బీజేపీకి షాక్.. శ్రీలేఖ రాజీనామా

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 11:51 AM జాతీయంGeneral
కేరళలో బీజేపీకి షాక్.. శ్రీలేఖ రాజీనామా - Udayam
తిరువనంతపురం కార్పొరేషన్ మేయర్ పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌. శ్రీలేఖ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. కేరళలో తొలిసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తరుణంలో సొంత పార్టీ నేత పదవికి దూరమవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

Comments

G
Loading comments...