Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళ స్పోర్ట్స్‌ సెలబ్రిటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆంటోనీ

Follow Udayam on Google
Sai Nath Oct 15, 2026 12:35 PM జాతీయంవినోదం
కేరళ స్పోర్ట్స్‌ సెలబ్రిటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఆంటోనీ - Udayam
మలయాళ నటుడు ఆంటోనీ వర్గీస్‌ను కేరళ స్పోర్ట్స్‌ సెలబ్రిటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నియమించారు. ఈ విషయాన్ని ఆయన గురువారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు. ఈ గుర్తింపునిచ్చిన కేరళ ప్రభుత్వానికి, వి.డి. సతీశన్‌, ఓ.జె. జనీష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్‌, ఫుట్‌బాల్‌పై ఆసక్తి ఉన్న ఆంటోనీ.. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో కేరళ స్ట్రైకర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Comments

G
Loading comments...