Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరెల్లి వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా - నలుగురు మృతి - డ్రైవర్ అరెస్ట్

Follow Udayam on Google
K. Anjaiah Oct 05, 2026 10:04 PM వికారాబాద్General
కేరెల్లి వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా - నలుగురు మృతి - డ్రైవర్ అరెస్ట్ - Udayam
అనంతగిరి ఘాట్ రోడ్డులోని కేరెల్లి గ్రామ శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బస్సు డ్రైవర్ పాళ్త్యా వాసుదేవ్ గా గుర్తించారు

Comments

G
Loading comments...