వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 'మెగా ప్లాంటేషన్ డ్రైవ్' నిర్వహించారు. కలెక్టర్ కృతికా శుక్లా ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రిన్సిపాల్ జగదీష్ గుప్తా, విద్యార్థులతో కలిసి 600 మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో, కలెక్టర్ తిరంగ ర్యాలీలో పాల్గొని విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించారు.
Comments
Loading comments...

