వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఐ కరీంనగర్ జిల్లా వ్యాప్త ప్రచార జాతాను పద్మానగర్‌లో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే ఈ నెల 14 వరకు జాతా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

