Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా 'జైల్ భరో'

Follow Udayam on Google
S kumar Aug 10, 2026 4:55 PM పెద్దపల్లిGeneral
కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా 'జైల్ భరో' - Udayam
కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో గోదావరిఖని రాజీవ్ రహదారిపై పెద్దఎత్తున రాస్తారోకో, 'జైల్ భరో' నిర్వహించారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించవద్దని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మిక నాయకులు వీరయ్య, రాజిరెడ్డి, నరేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...