వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్‌లో AISF రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటులో కేంద్రం పూర్తిగా విఫలమైందని, బీజేపీ ప్రభుత్వం విద్యావ్యవస్థను ప్రైవేటీకరిస్తూ పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఇచ్చిన హామీలపై బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు..
Comments
Loading comments...

