వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐటియుసి విశాఖ జిల్లా 14వ మహాసభలు సందర్భంగా జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన వేలాదిమంది కార్మిక వర్గంతో మహాప్రదర్శన ప్రారంభించి పాత గాజువాక జంక్షన్ వద్ద బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.
ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటసుబ్బయ్య ప్రసంగిస్తూ ఏఐటియుసి ఈ దేశంలో స్వతంత్రానికి పూర్వమే 1920 సంవత్సరంలో ప్రారంభమై నేటికి 106 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంస్థ భారత దేశంలో మరొకటి లేదని అన్నారు.
Comments
Loading comments...

