Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర పథకాలను ప్రజలకు వివరించాలి.. బిజెపి నేతలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 30, 2026 10:36 PM నాగర్ కర్నూల్General
కేంద్ర పథకాలను ప్రజలకు వివరించాలి.. బిజెపి నేతలు - Udayam
కల్వకుర్తి పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో ఫుట్‌పాత్‌పై చిరు వ్యాపారుల డబ్బాల తొలగింపుపై మున్సిపల్ ఛైర్మన్ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు నరసింహ, దుర్గాప్రసాద్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైవే అథారిటీ మార్గదర్శకాల ప్రకారమే చర్యలు తీసుకున్నామని చెప్పడాన్ని ప్రస్తావించారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు.

Comments

G
Loading comments...