వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర కనీస వేతనాల సలహా బోర్డులో కార్మిక సంఘాలకు స్థానం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ సీఐటీయూ రాష్ట్ర పిలుపు మేరకు నాందేవ్ వాడలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.
మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలను విస్మరిస్తోందని నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్ బాబు ఖండించారు. బోర్డులో సభ్యత్వం ఇవ్వకుంటే ఐక్య పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

