వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ రైల్వే స్టేషన్ పరిశీలనకు వచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఆదివారం రైల్వే స్టేషన్‌కు వెళ్లి కలెక్టర్ దీపక్ తివారి ఆయనకి బొకేతో స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ నాయకత్వంలో రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తూ ప్రయాణికులకు సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. జిల్లా నాయకులు ఉన్నారు.
Comments
Loading comments...

