వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన 137వ 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన నివాసంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.
ఆదివారం ఉదయం కరీంనగర్‌లోని ఆయన గృహంలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ సందేశాన్ని బండి సంజయ్, పలువురు నాయకులు ఆసక్తిగా తిలకించారు.
Comments
Loading comments...

