Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేలాపూర్‌ జగదంబ దేవాలయంలో గణేష్‌రెడ్డి పూజలు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 20, 2026 8:21 PM ఆదిలాబాద్General
కేలాపూర్‌ జగదంబ దేవాలయంలో గణేష్‌రెడ్డి పూజలు - Udayam
మహారాష్ట్రలోని పాండ్రకోడా పట్టణ సమీపంలోని పురాతన కేలాపూర్‌ శ్రీ జగదంబ దేవాలయాన్ని మాజీ జెడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి గురువారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నలంద కళాశాల ప్రిన్సిపాల్‌ కొడాలి పున్నారావు, లోక ప్రవీణ్‌రెడ్డి, ఎలుగు సంజీవ్‌ తదితరులు ఆయన వెంట ఉన్నారు. పాండవులు అరణ్యవాస సమయంలో ఏడాది కాలం ఇక్కడ నివసించినట్లు స్థానికుల విశ్వాసం.

Comments

G
Loading comments...