Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేకే-1 గనిలో వైభవంగా దుర్గమ్మ కొలుపు

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 11:01 AM మంచిర్యాలGeneral
కేకే-1 గనిలో వైభవంగా దుర్గమ్మ కొలుపు - Udayam
మందమర్రి పట్టణంలోని కేకే-1 గని ఆవరణలో ఉన్న దుర్గామాత ఆలయంలో శుక్రవారం రాత్రి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ కొలుపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణ ప్రజలు, సింగరేణి కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Comments

G
Loading comments...