Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీహెచ్‌లో గిరిజన విభాగం తనిఖీ

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 12:35 PM అల్లూరి General
కేజీహెచ్‌లో గిరిజన విభాగం తనిఖీ - Udayam
విశాఖపట్నం కేజీహెచ్‌లోని గిరిజన ప్రత్యేక విభాగాన్ని పాడేరు ఐటీడీఏ పీవో బి.ఆదిత్య వర్మ తనిఖీ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన రోగులకు అందుతున్న వైద్యం, మందుల సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులను ఆదేశించారు. హెల్ప్‌డెస్క్ ద్వారా రోగులకు సహకారం అందించాలని సూచించారు.

Comments

G
Loading comments...