Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీబీవీని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

Follow Udayam on Google
sreekanth patel Sep 01, 2026 1:56 PM మహబూబ్‌నగర్General
కేజీబీవీని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ - Udayam
​మిడ్జిల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తనిఖీ చేశారు. ఆవరణలో మురుగునీరు నిల్వకుండా డ్రైనేజీ పనులు చేపట్టాలని, పరిసరాల పరిశుభ్రతపై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. విద్యార్థినులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. జీసీడీఓ అస్రా ఫాతిమా, ఎంపీడీఓ లక్ష్మణ్, ఎస్ఓ కవిత పాల్గొన్నారు.

Comments

G
Loading comments...