Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీబీవీలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర

Follow Udayam on Google
B RAJESH Aug 22, 2026 5:01 PM విజయనగరంGeneral
కేజీబీవీలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర - Udayam
మెరకముడిదాం స్థానిక కేజీబీవీ పాఠశాలలో 3వ శనివారం సందర్భంగా స్వర్ణాంద్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఎంపీడీవో సుధాకర్ పట్నాయక్ నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి కోటేశ్వరరావు పాల్గొని విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కోరారు. చెత్త రహిత స్కూలుగా చూడాలని. విద్యార్థులతో మానహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు.

Comments

G
Loading comments...