వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా లింగంపేట్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినుల ఆరోగ్యం పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని శానిటైజేషన్ కార్యక్రమం నిర్వహించారు.
వార్డెన్ మెంబర్ బాలకిషన్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రపరిచి శానిటైజేషన్ చేయించారు. అనంతరం లింగంపేట్ ఎంపీడీవో కేజీబీవీని సందర్శించి వంటశాల, స్టోర్ రూమ్ను తనిఖీ చేశారు.
Comments
Loading comments...

