Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీబీవీ వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో అరుణ రాణి

Follow Udayam on Google
Muthyam silari Sep 01, 2026 4:15 PM నిర్మల్General
కేజీబీవీ వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో అరుణ రాణి - Udayam
దిలావర్‌పూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ (KGBV) వసతి గృహాన్ని మంగళవారం ఎంపీడీవో అరుణ రాణి తనిఖీ చేశారు. వంటగదిని, ఆహార ధాన్యాల నిల్వలను పరిశీలించారు. ధాన్యాలు, ఇతర సరుకులు మంచి స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఓ అపర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...