వార్తలకు తిరిగి వెళ్లండి

ఊర్కొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను మండల విద్యాధికారి (ఎంఈఓ) అబ్దుల్ రహీం గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తరగతి గదులు, విద్యార్థుల నమోదు వివరాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతతో పాటు పాఠశాల పరిసరాల పరిశుభ్రతను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Comments
Loading comments...

