Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీబీవీ ఘటనపై కలెక్టర్ చర్యలు చేపట్టారు

Follow Udayam on Google
K Anuradha Aug 19, 2026 12:12 PM శ్రీకాకుళంGeneral
కేజీబీవీ ఘటనపై కలెక్టర్ చర్యలు చేపట్టారు - Udayam
గార కేజీబీవీలో విద్యార్థులు అతిసారంతో అనారోగ్యానికి గురైన ఘటనపై విచారణ అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చర్యలు చేపట్టారు. ప్రిన్సిపల్ బి రజనీ కుమారి, అకౌంటెంట్ బి అమరావతిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల అనారోగ్యానికి దారితీసిన పరిస్థితులపై విచారణ నిర్వహించిన ఈ నిర్ణయం తీసుకున్నారు. హెడ్ కుక్, ఏఎన్‌ఎంలను తిరిగి బుధవారం విధుల్లోకి తీసుకుంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Comments

G
Loading comments...