వార్తలకు తిరిగి వెళ్లండి

కే.గంగవరం మండలం పాణింగపల్లి-సత్యవాడ రహదారిలో మురుగు కాలువ పక్కన పంచాయతీ చెత్తాచెదారం వేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి.
చెత్తలో పందులు తిరుగుతుండటంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు చెత్తను తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

