Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేడర్ శ్రమతోనే జగన్ పర్యటన విజయవంతం :ధర్మాన

Follow Udayam on Google
RAGHU Aug 03, 2026 3:32 PM శ్రీకాకుళంGeneral
కేడర్ శ్రమతోనే జగన్ పర్యటన విజయవంతం :ధర్మాన - Udayam
శ్రీకాకుళంలో వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అభినందించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కేడర్‌తో సమావేశమైన ఆయన.. పర్యటన విజయానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సమిష్టిగా కృషి చేశారని కొనియాడారు. పార్టీ కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేసేందుకే ఈ సమావేశం నిర్వహించినట్లు చెప్పారు.

Comments

G
Loading comments...