వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జ్ఞానేష్ కుమార్ తీరుపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఓటు హక్కుతో ఎవరైనా చెలగాటమాడితే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు! అని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

