Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కదిరి నేతకు బెస్ట్ స్పీకర్ గా గుర్తింపు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 2:37 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
కదిరి నేతకు బెస్ట్ స్పీకర్ గా గుర్తింపు - Udayam
కదిరికి చెందిన కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్, స్టేట్ పొలిటికల్ ట్రైనర్ మనోహర్ నాయుడును విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బెస్ట్ స్పీకర్‌గా అభినందించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ట్రైనింగ్ స్పీకర్లతో మంత్రి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అత్యధికంగా క్లాసులు నిర్వహించిన మనోహర్ నాయుడును గుర్తించి, సమావేశంలో మొదటి వరుసలో స్థానం కల్పించారు.

Comments

G
Loading comments...