వార్తలకు తిరిగి వెళ్లండి
కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్‌జీవన్ మిషన్-అమరజీవి జలధార కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. రూ.30,156 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ తాగునీరు అందించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. సీఎం చంద్రబాబు, పవన్ జల్‌జీవన్ పైలాన్‌ను ఆవిష్కరించారు.
Comments
Loading comments...

