Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడంపల్లిలో విద్యార్థినికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన తీన్మార్ మల్లన్న

Follow Udayam on Google
C. Rakesh Sep 28, 2026 11:56 AM రాజన్న సిరిసిల్లGeneral
కడంపల్లిలో విద్యార్థినికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన తీన్మార్ మల్లన్న - Udayam
కోస్గి మండలం కడంపల్లి గ్రామానికి చెందిన కావలి అన్నపూర్ణ ఇంటర్మీడియట్ బైపీసీలో 948 మార్కులు సాధించింది. బీఎస్సీ ఎంఎల్టీ చదవాలనే ఆసక్తి ఉన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆమె ఇంటికి వెళ్లి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. ఆర్థిక సమస్యలతో చదువు ఆగకూడదని తెలిపారు.

Comments

G
Loading comments...