Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడెం ప్రాజెక్టులో ఆరు గేట్లు ఎత్తివేత

Follow Udayam on Google
p.g.murthy Jul 30, 2026 12:19 PM మంచిర్యాలGeneral
కడెం ప్రాజెక్టులో ఆరు గేట్లు ఎత్తివేత - Udayam
భారీగా వరద నీరు రావడంతో కడెం ప్రాజెక్టులోని 6 గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టులోని ఆరు గేట్లను ఎత్తి 40000 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు.

Comments

G
Loading comments...