Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడెం ప్రాజెక్టుకు 21 వేల క్యూసెక్కుల వరద.. అప్రమత్తంగా ఉండాలి

Follow Udayam on Google
pruthviraj Jul 30, 2026 12:04 PM నిర్మల్ General
కడెం ప్రాజెక్టుకు 21 వేల క్యూసెక్కుల వరద.. అప్రమత్తంగా ఉండాలి - Udayam
కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు గురువారం ఉదయం 8 గంటలకు 21,040 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు నీటిమట్టం 691.675 అడుగులు కాగా, 3.495 టీఎంసీల సామర్థ్యానికి గాను 1.867 టీఎంసీల ప్రస్తుతం నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని ఈఈ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..

Comments

G
Loading comments...