వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు నర్సంపేటకు వెళ్లనున్నారు.
నల్లబెల్లిలోని స్వగ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు. అనంతరం స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధైర్యం చెప్పనున్నారు.
Comments
Loading comments...
