Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్ది కుటుంబాన్ని పరామర్శించనున్న కేసీఆర్

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 05, 2026 12:47 PM వరంగల్General
పెద్ది కుటుంబాన్ని పరామర్శించనున్న కేసీఆర్ - Udayam
వరంగల్‌ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని ఈ నెల 9న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నల్లబెల్లిలో పరామర్శించనున్నారు. అదే రోజు జరిగే సంస్మరణ సభలో కేటీఆర్‌ పాల్గొననుండగా, 10న హనుమకొండలో జరిగే సభకు హరీశ్‌రావు హాజరుకానున్నారు. కార్యక్రమాల ఏర్పాట్లపై తెలంగాణ భవన్‌లో ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు సమావేశమై సమీక్ష నిర్వహించారు. సభల నిర్వహణ, ఏర్పాట్లపై నేతలు చర్చించారు.

Comments

G
Loading comments...